telugutaruni
Saturday, 31 May 2014
Friday, 30 May 2014
పోషకాహారంతోనే శిశువు ఆరోగ్యం
గర్భిణిగా ఉన్నప్పుడు ఇద్దరికి సరిపోయే ఆహారాన్ని తీసుకోవాలి కాబట్టి ఆకలి అధికంగానే ఉంటుంది. అయితే గర్భంలోని శిశువు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆహారపదార్థాలు తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఆహారపదార్థాల ప్రభావం తల్లిమీదకంటే గర్భస్థ శిశువు మీదనే అధికంగా ఉంటుందంటున్నారు గైనకాలజిస్టులు. ఈ సమయంలో ఎలాంటి ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలో కొన్ని వివరాలు చెబుతున్నారు. అవి... ఇంకా చదవండి
Thursday, 30 January 2014
Wednesday, 29 January 2014
Tuesday, 28 January 2014
Monday, 27 January 2014
తల్లులు విటమిన్ డి తీసుకొంటే.. పిల్లలు బాడీ బిల్డర్‌లే!
తమకు పుట్టబోయే పుత్రరత్నాలు సిక్స్‌ప్యాక్ బాడీని పెంచాలనుకొనే తల్లులకు ఒక సూచన... ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు తల్లులు విటమిన్ డి పుష్కలంగా తీసుకొంటే పుట్టబోయే పిల్లల కండరాలు శక్తిమంతంగా ఉంటాయట. వారి మజిల్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయని, నాలుగేళ్ల వయసు నుంచే వారి పట్టులో బిగువు ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ పరిశోధకులు తేల్చారు. ఇంకా చదవండి.
Sunday, 26 January 2014
Subscribe to:
Posts (Atom)