Tuesday 31 December 2013

అంతర్జాతీయ కీర్తి కిరీటం




దేశం నుంచి తొలి మహిళగా రికార్డు
2005లో
హార్వార్డ్‌ ఆధ్యాపక బృందంలోకి
హార్వార్డ్‌లో ఇప్పటికి భారత్‌ 25 మంది
తండ్రి మైసూర్‌లో రైతు, వ్యాపారవేత్త
ఆర్థిక సంక్షోభంలో పలు దేశాల్లో పరిశోధనలు 

ఇంకా చదవండి

Monday 30 December 2013

చుండ్రుకు ఇంటి వైద్యం



  • ఉసిరి, కుంకుడుకాయ, శీకాకాయ పొడులను సమపాళ్లలో కలిపి రెండు లీటర్ల నీటిలో ఉడకబెట్టాలి. కాస్త గట్టిపడ్డాక షాంపూలా వాడితే బాగుంటుంది.
  • ఇంకా చదవండి 

Saturday 28 December 2013

నాటుకోడి కూర


నాటుకోడి కూర చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం 

Wednesday 25 December 2013

రాగి పిండి బిస్కెట్స్‌




రాగి పిండి బిస్కెట్స్‌ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం
ఇక్కడ క్లిక్ చేయండి

Tuesday 24 December 2013

సాగులో ఆందెవేసిన చేయి కూతురే కొడుకయింది

ఆమెది వెలకట్టలేని ప్రతిభ...
వ్యవసాయ సాగులో ఆమెకు ఆమేసాటి....
కన్న వారి కలలు కొడుకులు మాత్రమే తీరుస్తారని అనుకుంటారు...

                   కాని కూతుళ్లు కూడా సాకారం చేస్తారని నిరూపించిందో చిన్నమ్మీ. ఆడవాళ్లంటే అబల అని మగాడే ఏదయినా చేయగలడని అంటుంది మనపురుషాధిక్య సమాజం. కాని అది నిజం కాదు అన్నింటిలోనూ మేమున్నామని అనేక సందర్భాల్లో మహిళలు నిలిచిన సంఘటనలున్నాయి. నాట్లేయడం, కలుపుతీయడం, కోతకోయడం, నూర్పిడి చేయడం వంటి పనుల వరకే వ్యవసాయంలో మహిళలున్నారని తెలుసు కాని మహబూబ్‌నగర్‌ జిల్లా తెలకపల్లి మండలంలో ఓ చిన్నమ్మ అరకదున్నడం, విత్తనం సాలు దున్నడం, గుంటక పాయడం, బరువులు మోయడం లాంటి పనులు చేస్తూ తల్లిదండ్రులకు మగపిల్లలు పుట్టలేదనే ఆలోచన రాకుండా చేస్తోంది. ఇంకా చదవండి

చిలగడదుంప పూరీ


చిలగడదుంప పూరీ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం  

Saturday 21 December 2013

నలుగు వెలుగులు




చలికాలం స్నానం చేసే ముందు నలుగు పెట్టుకోవడం వల్ల చర్మం పొడిబారే సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు. చర్మసమస్యలూ దూరం అవుతాయి.
నలుగు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బీన్స్ మీల్ మేకర్ కూర



బీన్స్ మీల్ మేకర్ కూర చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం 

Friday 20 December 2013

మొదలైందా నెలసరి...ఈ ఆహారం సరి..!



                     
                             పాప రజస్వల అయ్యింది. ఆ అమ్మాయికి ఇప్పుడు ఎలాంటి ఆహారం ఇవ్వాలో అంటూ అమ్మకు టెన్షన్. ఇకపై నెలనెలా రుతుస్రావం అవుతుంటుంది. అమ్మాయి రక్తం కోల్పోతూ ఉంటుంది. నెత్తురు భర్తీ అవ్వాలి కాబట్టి ఎప్పుడూ తినేదానికంటే ఎక్కువే తినిపించమంటారు పొరుగువారు. ఆ మాట నిజమేనా? మరి అమ్మాయి సరిగా తినడం లేదే? ఏం చేయాలి. ఎటూ పాలుపోని ఈ పరిస్థితిపై అయోమయాలు తొలగిపోవాలంటే ఈ కథనం చదవండి. అమ్మాయి ఆరోగ్యాన్ని పరిరక్షించండి.  ఇంకా చదవండి

సాబూదాన్ క్యారట్ పాయసం


సాబూదాన్ క్యారట్ పాయసం చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం 

Thursday 19 December 2013

పనీర్ పాలకూర బాల్స్


పనీర్ పాలకూర బాల్స్ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం 

Wednesday 18 December 2013

ఫ్రైడ్ టోపూ



ఫ్రైడ్ టోపూ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం 

Tuesday 17 December 2013

మనోనేత్రమే ఆమె జీవిత నేస్తం



 ఆమె పుట్టుకతో అంధురాలు. అంధత్వం ఆమెకు కేవలం శారీరక వైకల్యమే. ఆమె జీవనగమనానికి అదెక్కడా ఆటంకంగా అనిపించలేదు. ఆమె మనో నేత్రమే జీవితనౌకకు ఆలంబనగా నిలిచింది. ఐదు పదుల జీవితాన్ని మానసిక ధైర్యంతో ఆమె మున్ముందుకు నడిపిస్తోంది. ఎవరి ఆసరా అవసరం లేకుండా నే జీవనసాగరాన్ని ఒంటి చేత్తో ఈదడం ఆమెలో చెప్పుకోదగ్గ ప్రత్యేకత. ఇంకా చదవండి .

ఆమ్లా ఖీర్



ఆమ్లా ఖీర్ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం 

కాలీఫ్లవర్ పులావ్




కాలీఫ్లవర్ పులావ్ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం
ఇక్కడ క్లిక్ చేయండి

Monday 16 December 2013

లైన్ విమెన్




                 విద్యుత్ సరఫరాలో ఏ చిన్న సమస్య ఉన్నా 'లైన్ మేన్'ను పిలిచేవాళ్లం ఇన్నాళ్లూ. ఇక మీదట 'లైన్ విమెన్'ను పిలిస్తే చాలు, కరెంటు స్తంభాలను ఎక్కి వెంటనే సరిచేసేస్తుంది. మహారాష్ట్రలోని విద్యుత్ సరఫరా సంస్థ మన దేశంలోనే మొట్టమొదటిసారిగా 2200 మంది మహిళలను 'లైన్ విమెన్'గా నియమించి చరిత్ర సృష్టించింది. ఇంకా చదవండి .

Sunday 15 December 2013

ఎగ్ బాల్స్


ఎగ్ బాల్స్ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం 

Saturday 14 December 2013

టొమాటో కర్డ్ స్ల్యూ




టొమాటో కర్డ్ స్ల్యూ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.

Friday 13 December 2013

మహిళల కోసం టెన్ కమాండ్‌మెంట్స్




                   మతగ్రంథంలో ఉన్నట్లే... మహిళల కోసం కూడా పది ఆజ్ఞలు ఉన్నాయని తెలుసా? ఇవి వ్యక్తిత్వ వికాస నిపుణులు రూపొందించినవి. వీటిని అనుసరిస్తే ఈ సమాజంలో మీకో గొప్ప స్థానం లభిస్తుంది. అంతేకాదు, విజయశిఖరాలను అందుకోకుండా మిమ్మల్ని ఎవరూ ఆపలేరు.ఇంకా చదవండి

Thursday 12 December 2013

ఉసిరికాయ పచ్చడి


ఉసిరికాయ పచ్చడి చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం 

Wednesday 11 December 2013

ఉసిరికాయ పులిహోర




ఉసిరికాయ పులిహోర చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం
ఇక్కడ క్లిక్ చేయండి

చిలగడదుంప హల్వా

చిలగడదుంప హల్వా చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం
ఇక్కడ క్లిక్ చేయండి


Friday 6 December 2013

అస్త్ర తంత్ర : కాన్ఫిడెన్సే మీ బాడీగార్డ్




                          ఆడవాళ్లు ఆరయ్యేసరికల్లా ఇంట్లో వాలిపోయే రోజులు కావివి. స్కూళ్లకు, కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లేవాళ్లకు చీకటి పడకుండానే ఇల్లు చేరుకోవడం అంత సులభం కాదు. హైదరాబాద్‌లాంటి బిజీ నగరాల్లో అస్సలు సాధ్యం కాదు. పైగా కాల్ సెంటర్లలో పనిచేసేవాళ్లు ఏ అర్ధరాత్రో డ్యూటీ ముగించుకుని రావలసిన పరిస్థితి. అలాంటప్పుడు ఎవరు మనకు రక్షణ? ఎవరూ కాదు. మనకు మనమే రక్షణ కల్పించుకోవాలి. అందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ఇంకా చదవండి.

Thursday 5 December 2013

గోబీ పకోడీ




గోబీ పకోడీ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం
ఇక్కడ క్లిక్ చేయండి

Tuesday 3 December 2013

చిలగడదుంప పరాఠా


చిలగడదుంప పరాఠా చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం 

Sunday 1 December 2013

నవ యువం - పరదేశంలో చదువు మనదేశంలో సేవ



               విద్యార్థి దశలోనే సమాజ హితం కోసం కృషి చేస్తోంది మోనికా బాడ్. పుట్టింది, పెరిగింది అమెరికాలో. ప్రస్తుతం మోనిక 12వ తరగతి చదువుతోంది. స్వదేశంలో, విదేశాలలో అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
                       విజయవాడకు చెందిన యాన్ ఫణి బాడ్, విజయ దంపతులు గత 27 ఏళ్లుగా ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలోని శాన్‌హొజేలో నివాసం ఉంటున్నారు. వీరి కూతురే మోనికా బాడ్.ఇంకా చదవండి

ఉసిరి పాయసం



ఉసిరి పాయసం చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం

Saturday 30 November 2013

చిల్లీ చికెన్






చిల్లీ చికెన్ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం 

చలి చర్మానికి...


  • చల్లారిన ఒక కప్పు టీనీళ్లలో రెండు స్పూన్ల బియ్యప్పిండి, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. బియ్యప్పిండి మంచి స్క్రబ్‌లా పనిచేస్తుంది. తేనె చర్మానికి తేమనిస్తుంది. ఈ రెండింటినీ కలిపి వాడడం వల్ల చర్మానికి కండిషనర్ దొరికినట్టే.
  •  ఇంకా చదవండి

అత్తారింట్లో నవవధువు అలవాటుపడేదెలా?



                  కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు అత్తవారింట అడుగుపెట్టడానికి భయపడుతుంటారు. అంపకాల సమయంలో భర్త తరుపు వారికి ఇబ్బంది రాకుండా నడుచుకో అంటూ అమ్మ చెప్పే జాగ్రత్తలు మరింత కంగారును పుట్టిస్తాయి.ఎవరితో ఏ విధంగా మాట్లాడితే ఏమవుతుందో అనే ఆదుర్దా పెళ్ళికూతుర్ని ఇబ్బంది పెడతాయి. పోనీ భర్తను అడిగి తెలుసుకుందామంటే ఆయన తన పనులతో బిజీగా ఉంటారు. ఈ నేపథ్యంలో పెళ్ళికూతురికి ఉపకరించే కొన్ని చిట్కాలను మీ ముందు ఉంచుతున్నాము. ఇంకా చదవండి.

Thursday 28 November 2013

క్యాప్సికం పచ్చడి



క్యాప్సికం పచ్చడి చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం 

చిలగడదుంప వడ



చిలగడదుంప వడ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం 

Monday 25 November 2013

మలై పన్నీర్




మలై పన్నీర్ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం

Sunday 24 November 2013

స్వధార్‌హోమ్ వంచితులకు ఆసరా, ఆత్మవిశ్వాసం



 ఏ అమ్మాయీ తనకై  తాను ఇల్లొదిలి వచ్చేయదు.
 ఎవరో ప్రేమించి మోసం చేసి ఉంటారు.
 ఎవరో దయతలచి, దగా చేసి ఉంటారు.
 ఎవరో నమ్మించి ‘అమ్మక’ ద్రోహం చేసి ఉంటారు.
 ఎవరో తోడుగా వచ్చి, చెయ్యి వదిలేసి ఉంటారు.
 మీ ఊళ్లో... మా ఊళ్లో... ఏ ఊళ్లోనైనా....
 తలదాచుకోడానికి చాలా ఇళ్లే ఉంటాయి.
 కానీ ఇలాంటి అమ్మాయికి...
 దుఃఖంలో తడిచి నిలబడిన అమ్మాయికి...
 తలుపు తెరిచే ఇల్లు ఒక్కటీ కనిపించదు.
 కనీసం ‘ఎవరమ్మా నువ్వు?’ అనేవారొక్కరూ కనిపించరు. ఇంకా చదవండి .

Saturday 23 November 2013

ఆమ్లా రైతా



ఆమ్లా రైతా చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం

టొమాటో పులావ్



టొమాటో పులావ్ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం

అంధుల కోసం పత్రిక



                 మారుమూల గ్రామంలో ఉన్నా, మెట్రోపాలిటన్‌ సిటీలో ఉన్నా.. మంచి పని చేయాలనే సంకల్పం ఉంటే చాలు ఎన్ని అడుగులైనా వేగంగా పడతాయి. ఇలాగే ఆలోచించిన ముగ్గురమ్మాయిలు చదువుకునే వయసులోనే సామాజిక స్పృహతో కదిలారు. ఐరాస మెచ్చే స్థాయిలో సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైన కీర్తి, వైభవి... అంధుల కోసం మాసపత్రికను తీసుకొస్తున్న ఉపాసనల స్ఫూర్తి పథమిది. రోజూ పది దినపత్రికలు చదివే ఉపాసన 'నా సంగతి సరే, మరి చూపులేని వారు వీటినెలా చదవగలరు' అని ఆలోచించింది. వీలైనంత మందికి ఆ సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని బ్రెయిలీలో ఆంగ్ల మాస పత్రికను తీసుకురావడం మొదలుపెట్టింది. ఇంకా చదవండి .

రుక్మిణి త్యాగం



                    రుక్మిణి దేవి మధురై లో ఒక ఎగువ తరగతి బ్రాహ్మణ కుటుంబంలో 29 ఫిబ్రవరి 1904 న జన్మించారు. ఆమె తండ్రి నీలకంఠ శాస్త్రి, ఒక పండితుడు మరియు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ గా, పని చేసేవాడు. అతను ఒక బదిలీ ఉద్యోగం ఉంది మరియు కుటుంబం తరచుగా మారుతూ. అతను 1901 లో దివ్యజ్ఞాన సమాజం ప్రవేశపెట్టారు. లోతుగా డాక్టర్ అనిబిసెంట్ ఒక అనుచరులుగా దివ్యజ్ఞాన ఉద్యమంలో ప్రభావితం, నీలకంఠ శాస్త్రి అతను దివ్యజ్ఞాన సమాజం అడయార్ యొక్క ప్రధాన కార్యాలయం సమీపంలో తన ఇంటి నిర్మించాడు విరమణ మీద చెన్నై, అడయార్ తరలించబడింది. ఇది యువ రుక్మిణి కేవలం దివ్యజ్ఞాన ఆలోచన బారినపడ్డారు ఇక్కడ, కానీ సంస్కృతిపై కూడా కొత్త ఆలోచనలు, తరువాత థియేటర్, సంగీతం మరియు నృత్య, మరియు అన్నే బిసెంట్ అత్యంత సన్నిహితుడు మరియు తరువాత ప్రఖ్యాత బ్రిటీష్ Theosophist డాక్టర్ జార్జ్ Arundale కలుసుకున్నారు వారణాసి లో సెంట్రల్ హిందూ మతం కాలేజ్ యొక్క ప్రధాన, మరియు వెంటనే అతనితో శాశ్వత బాండ్ నిర్మించడానికి.ఇంకా చదవండి .

మెరిసిపోండిలా..


తెల్లగా కనిపించాలని వైటనింగ్ లోషన్లు, క్రీమ్‌లు పూసి పూసి విసుగెత్తిపోయారా?
అయితే ఇకనుంచి వాటన్నింటినీ పక్కకి నెట్టేయండి. ఎందుకంటే ఇంట్లోనే పాటించే కొన్ని చిట్కాలున్నాయి కాబట్టి. అవేంటంటే...ఇంకా చదవండి

కీమా బాల్స్



కీమా బాల్స్  చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం 

గోబీ మంచురియా



                          గోబీ మంచురియా  చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

మటన్ బిర్యానీ



                        మటన్ బిర్యానీ  చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం 

Friday 22 November 2013

ఉసిరికాయ పప్పు



                      ఉసిరికాయ పప్పు చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

ఆర్థికమంతా అతివల చేతుల్లోనే...



               స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్‌పర్సన్‌గా అరుంధతీ భట్టాచార్య బాధ్యతలు స్వీకరించడంతో - మన దేశంలో ప్రముఖ బ్యాంకులన్నిటికీ ముఖ్య అధికార స్థానాల్లో మహిళలే ఉన్నట్టయింది. 207 ఏళ్ల ఆ బ్యాంకు చరిత్రలో ఛైర్‌పర్సన్‌గా ఒక మహిళ నియమితమవడం ఇదే తొలిసారి. సహోద్యోగులు చెబుతున్నదాని ప్రకారం, అరుంధతి తొమ్మిది స్థానాలున్న సంఖ్యలతో లెక్కలు సైతం బుర్రలోనే చే సెయ్యగలరు! 1977లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా కోల్‌కతాలో కెరీర్ ప్రారంభించిన ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూనే, తోటి మహిళా ఉద్యోగుల సాధకబాధకాలు పట్టించుకోవడంలో ముందుండేవారు. అటు కుటుంబాన్నీ ఇటు ఉద్యోగ జీవితాన్నీ సరిగా చూసుకోవడానికి స్త్రీలెంత కష్టపడతారో ఆమె బాగా అర్థం చేసుకుని వ్యవహరిస్తారని అరుంధతితో పాటు పనిచేసిన ఉద్యోగినులు చెబుతున్నారు. ఎస్‌బీఐలో రెండు లక్షల మంది ఉద్యోగులుంటే వారిలో 40వేల మంది మాత్రమే మహిళలున్నారు. మహిళా ఉద్యోగులు కోసం ఆరోగ్య పరీక్షలు ప్రవేశపెట్టిన ఘనత అరుంధతి సొంతం. వచ్చే మూడేళ్లలో ఆమె ముందు చాలా సవాళ్లు ఉన్నప్పటికీ వాటన్నిటినీ తన ప్రతిభతో సమర్థంగా నెగ్గుకొస్తారని ఆశిస్తున్నారు ఆమె సహోద్యోగులు. ఇంకా చదవండి .

శభాష్ మహిళా - వైకల్యాన్ని జయించారు..

                        ఆత్మవిశ్వాసాన్నే ఆలంబనగా చేసుకొని సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు తహతహలాడారు. అంగవైకల్యం అడ్డుగా నిలిచినా తాము కన్న కలలను సాకారం చేసుకునేందుకు, ఐదువేళ్లు నోట్లోకి వెళితేనే ముద్ద నోట్లోకి వెళుతుందని ఆ ఐదుగురు మహిళలు నిరూపించారు. ఆసరా ఇచ్చే చేతులను అందిపుచ్చుకొని కేవలం 200 చదరపుటడుగుల దుకాణంతో వారు వేసిన అడుగు నేడు స్వావలంబన దిశగా పయనిస్తోంది. రెండు నెలల క్రితమే కేరళలోని వాజిచల్ సమీపంలో ఏర్పాటుచేసిన ఆ దుకాణంలో ప్రతి వస్తువు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ దుకాణంలోని ప్రతి వస్తువు వెనుక వారి శ్రమ, నైపుణ్యం, అంతకమించి వాటిని తయారుచేయటంలో చూపించే శ్రద్ధ కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. అందుకే అక్కడి వస్తువులన్నీ కష్టమర్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. నేడు ఈ దుకాణం రూపురేఖలే మారి పోయాయ. ఆ ఐదుగురు మహిళలు 40 నుంచి వంద శాతం వివిధ రకాల వైకల్యంతో బాధపడుతున్నవారే. ఈ ఐదుగురు ఓ టీమ్‌గా తయారై, కలిసికట్టుగా పనిచేస్తే ఈ సమాజమే తమను గుర్తిస్తుందని నిశ్చయించుకున్నారు. ఇంకా చదవండి.