Thursday, 30 January 2014
Wednesday, 29 January 2014
Tuesday, 28 January 2014
Monday, 27 January 2014
తల్లులు విటమిన్ డి తీసుకొంటే.. పిల్లలు బాడీ బిల్డర్‌లే!
తమకు పుట్టబోయే పుత్రరత్నాలు సిక్స్‌ప్యాక్ బాడీని పెంచాలనుకొనే తల్లులకు ఒక సూచన... ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు తల్లులు విటమిన్ డి పుష్కలంగా తీసుకొంటే పుట్టబోయే పిల్లల కండరాలు శక్తిమంతంగా ఉంటాయట. వారి మజిల్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయని, నాలుగేళ్ల వయసు నుంచే వారి పట్టులో బిగువు ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ పరిశోధకులు తేల్చారు. ఇంకా చదవండి.
Sunday, 26 January 2014
Saturday, 25 January 2014
Friday, 24 January 2014
పన్నీర్ క్యాప్సికం మసాలా
పన్నీర్ క్యాప్సికం మసాలా చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం
Thursday, 23 January 2014
ఎగిరిపోతే ఎంత బాగుందో!
తమ చదువుకు తగిన ఉద్యోగం వస్తేనే చేస్తామంటూ భీష్మించుకుని కూర్చుంటారు కొందరు. చిన్న ఉద్యోగం చేస్తే పరువు పోయినట్టు బాధపడతారు ఇంకొందరు. కాని పూణె అమ్మాయి అపూర్వ గిల్షే తీరు అది కాదు. పైలెట్ శిక్షణ పొందిన అమ్మాయి మొదట విమానంలో సేవలందించే మామూలు ఉద్యోగిగా పనిచేసింది. మూడేళ్ల తర్వాత పట్టు వదలకుండా తాను అనుకున్న లక్ష్యాన్ని అందుకుంది. ఇంకా చదవండి
Thursday, 9 January 2014
Wednesday, 8 January 2014
Tuesday, 7 January 2014
పెళ్లిళ్లెందుకు పెటాకులు..?
పెళ్లంటే నూరేళ్లపంట! నిజమే.. పెళ్లి అనే పదం వధూవరుల హృదయాలను మీటే స్వరజతి. అయితే- పెళ్లి వీరిరువురి మధ్యనే కాక, రెండు కుటుంబాల నడుమ ఏర్పరచే బంధం కూడా ఎన్నతగినదే. కోటి కోరికల నేపథ్యంలో తమ కాపురం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లాలని వధూవరులు కోరుకుంటారు. మాంగల్యంతో ముడిబడ్డ తమ బంధం కడదాకా నిలవాలని ఆకాంక్షిస్తారు. అదే- దాంపత్య ధర్మం. ఇంకా చదవండి
Monday, 6 January 2014
Sunday, 5 January 2014
వెంట్రుకలకు ట్రిమ్మింగ్ అవసరమే!
జుట్టు పీచులా జీవం లేనట్టు అయ్యిందంటే వెంట్రుకలు ఎక్కువగా చిట్లిపోయి ఉన్నాయని అర్థం. ఎండ, కాలుష్యం, షాంపూలు, బ్లో డ్రైయ్యింగ్, స్ట్రెయిటనింగ్, కలరింగ్ ... వంటివన్నీ శిరోజాలను దెబ్బతీసేవే! హెయిర్ స్టైలింగ్‌లోనూ, దువ్వడంలోనూ వెంట్రుకలు సులువుగా దెబ్బతింటాయి. చిట్లిన వెంట్రుకలను బాగుపరచాలన్నా, కళ తప్పని జుట్టుకు జీవం పోయాలన్నా ఈ మేలైన టిప్స్ పాటించాలి.. ఇంకా చదవండి
Saturday, 4 January 2014
వంకాయ, వెల్లుల్లి మసాలా రైస్
వంకాయ, వెల్లుల్లి మసాలా రైస్ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం
Friday, 3 January 2014
కాబోయే తల్లులూ... మందుల విషయంలో జర భద్రం!
మాతృత్వం ఒక వరం. కానీ వరం లాంటి ఆ పరిస్థితి తనకూ, పుట్టబోయే బిడ్డకూ శాపంగా పరిణమించకూడదు కదా. అమ్మ త్యాగానికి మారు పేరు కాబట్టి ఆ త్యాగానికీ సిద్ధపడుతుంది. కాబోయే అమ్మ... ఏయే పరిస్థితుల్లో ఎలాంటి మందులు వాడకూడదో తెలుసుకోవడం వాళ్లకు ఎంతో మేలు చేస్తుంది. కాబోయే మాతృమూర్తి ఏవైనా మందులు వాడితే కడుపులోని బిడ్డకు ఎలాంటి పరిణామాలు వస్తాయో వివరించేదే ఈ కథనం.ఇంకా చదవండి
Subscribe to:
Posts (Atom)