Tuesday 24 December 2013

సాగులో ఆందెవేసిన చేయి కూతురే కొడుకయింది

ఆమెది వెలకట్టలేని ప్రతిభ...
వ్యవసాయ సాగులో ఆమెకు ఆమేసాటి....
కన్న వారి కలలు కొడుకులు మాత్రమే తీరుస్తారని అనుకుంటారు...

                   కాని కూతుళ్లు కూడా సాకారం చేస్తారని నిరూపించిందో చిన్నమ్మీ. ఆడవాళ్లంటే అబల అని మగాడే ఏదయినా చేయగలడని అంటుంది మనపురుషాధిక్య సమాజం. కాని అది నిజం కాదు అన్నింటిలోనూ మేమున్నామని అనేక సందర్భాల్లో మహిళలు నిలిచిన సంఘటనలున్నాయి. నాట్లేయడం, కలుపుతీయడం, కోతకోయడం, నూర్పిడి చేయడం వంటి పనుల వరకే వ్యవసాయంలో మహిళలున్నారని తెలుసు కాని మహబూబ్‌నగర్‌ జిల్లా తెలకపల్లి మండలంలో ఓ చిన్నమ్మ అరకదున్నడం, విత్తనం సాలు దున్నడం, గుంటక పాయడం, బరువులు మోయడం లాంటి పనులు చేస్తూ తల్లిదండ్రులకు మగపిల్లలు పుట్టలేదనే ఆలోచన రాకుండా చేస్తోంది. ఇంకా చదవండి

No comments:

Post a Comment