Saturday 23 November 2013

అంధుల కోసం పత్రిక



                 మారుమూల గ్రామంలో ఉన్నా, మెట్రోపాలిటన్‌ సిటీలో ఉన్నా.. మంచి పని చేయాలనే సంకల్పం ఉంటే చాలు ఎన్ని అడుగులైనా వేగంగా పడతాయి. ఇలాగే ఆలోచించిన ముగ్గురమ్మాయిలు చదువుకునే వయసులోనే సామాజిక స్పృహతో కదిలారు. ఐరాస మెచ్చే స్థాయిలో సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైన కీర్తి, వైభవి... అంధుల కోసం మాసపత్రికను తీసుకొస్తున్న ఉపాసనల స్ఫూర్తి పథమిది. రోజూ పది దినపత్రికలు చదివే ఉపాసన 'నా సంగతి సరే, మరి చూపులేని వారు వీటినెలా చదవగలరు' అని ఆలోచించింది. వీలైనంత మందికి ఆ సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని బ్రెయిలీలో ఆంగ్ల మాస పత్రికను తీసుకురావడం మొదలుపెట్టింది. ఇంకా చదవండి .

No comments:

Post a Comment